August 19, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2182

ఆమె వచ్చింది...ఈమె వెళ్లిపోయింది

Written by  Jul 06, 2018
  • 79 Views

స్పెషల్ సాంగ్స్ చేయడంలో హీరోయిన్లు,ఐటమ్ బ్యూటీస్ ముందు వరుసలో ఉంటారనే విషయం మనకు తెలిసిందే.ఐతే ఐటమ్ సాంగ్స్ విషయంలో మాత్రం ఐటమ్ భామలకు ఝలక్ ఇస్తూ ఈ మధ్య హీరోయిన్లు దూసుకుపోతూ ఉన్నారు.ఐతే ఇదే విషయంపై ఇద్దరు హీరోయిన్లు... తమ డెసిషన్స్ చేంజ్ చేసుకున్నారు. అలా చేసుకున్న వారెవరో కాదు . ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ మరొకరు కాథరిన్ థెరిస్సా.

టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ చేసింది లేదు.చెర్రీ,బోయపాటి కాంబినేషన్లో మాత్రం ఫస్ట్ టైమ్ అమ్మడు ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుంది.ఇప్పటికే బ్రూస్లీ,ధృవలో కలిసి కలరింగ్ ఇచ్చిన వీరిద్దరు...ఈసారి మాత్రం స్పెషల్ సాంగ్ తో దర్శనమీయబోతున్నారు.ఇంతకాలం స్పెషల్ సాంగ్స్ చేయమని ఎంతమంది ఒత్తిడి చేసినా తగ్గని రకుల్ ...బోయపాటి, చెర్రీలు అడిగేసరికి కాదన లేకపోయిందట.

ఇక కాథరిన్ థెరిస్సా విషయానికి వద్దాం. ఈ అమ్మడికి హీరోయిన్ అవకాశాల కంటే తెలుగులో స్పెషల్ సాంగులు చేయడం కోసమే డిమాండ్ ఎక్కువ.ఇప్పటి వరకు బన్నీ గాళ్ గా మార్కెట్లో నోటెడైన ఈ చిన్నది ఇప్పుడు ఐటమ్ ,స్పెషల్ సాంగ్ లకు దూరమంటుంది.ఆ మాట కొస్తే అసలు స్పెషల్ సాంగ్ లు చేయమని తనని ఎవరూ అప్రోచ్ అవ్వద్దని చెబుతుంది. అంటే ఇక్కడ అసలు సిసలు మార్కెట్లోకి ఎంటరైతే... క్యాథరిన్ తనకున్న ఆ మార్కెట్ నుంచి నిష్క్రమించి...హీరోయిన్ గా బిజీ అయితే చాలనుకుంటుంది.

Last modified on Friday, 06 July 2018 17:30

Google Ad

Subscribe